BIKKI NEWS (SEP. 02) : Guest lecturer jobs in Khairatabad degree College. ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
Guest lecturer jobs in Khairatabad degree College
ఖాళీల వివరాలు :
- కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్,
- పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్.
- కెమిస్ట్రీ
అర్హతలు : పీజీ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీ ర్ణత పొంది ఉండాలన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
అభ్యర్థులు బయోడేటా, సంబంధిత ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3వ తేదీ లోపు ఖైరతాబాద్ డిగ్రీ కళాశాలలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు.

