GUEST JOBS – గెస్ట్ లెక్చరర్ జాబ్స్

BIKKK NEWS (SEP. 03) : Guest lecturer job in GDC Bhadrachalam. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Guest lecturer job in GDC Bhadrachalam.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీ లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు అన్ని సర్టిఫికెట్ లు జిరాక్స్ లను జత చేయాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.