BIKKI NEWS (SEP. 03) : DASARA HOLIDAYS IN TELANGANA and AP. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ సంవత్సరం దసరా సెలవులు సెప్టెంబర్ మాంసంలో ప్రారంభం కానున్నాయి.
DASARA HOLIDAYS IN TELANGANA and AP.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులను సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.
క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులను ప్రకటించారు
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

