BIKKI NEWS (AUG. 06) : Guest Faculty Jobs in Government polytechnic college. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
Guest Faculty Jobs in Government polytechnic college
ఖాళీల వివరాలు:
మాసబ్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశా లలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్.
వడ్డేపల్లి, జోగిపేట, నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లు
అర్హతలు : బీఈ, బీటెక్ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంటెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం లో సంబంధిత సబ్జెక్ట్ పీజీ ఫస్ట్ క్లాస్ అర్హత ఉండాలి.

