Grama Sachivalayam jobs – గ్రామ, వార్డు సచివాలయాలలో జాబ్స్

BIKKI NEWS (AUG. 21) : Grama Sachivalayam jobs in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Grama Sachivalayam jobs in AP.

వీటిలో 1,785 గ్రామ సచివాలయాలలో ఉండగా, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది.

ఈ ఉద్యోగాలను డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.