GPO – 27న గ్రామ పాలన ఆఫీసర్ రాత పరీక్ష

BIKKI NEWS (JULY 24) : Grama palana officer exam hall tickets. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష జూలై 27 నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా హల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Grama palana officer exam hall tickets.

ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షా కేంద్రం సంబంధిత వివరాలను హాల్ టికెట్ లో పొందుపరిచినట్లు భూ పరిపాలన శాఖ కమిషనర్ పేర్కొన్నారు.

జూలై 27 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

పూర్వ విఆర్వోలు వీఆర్ఏలు ఈ పరీక్షకు హాజరుకాన్నారు. ఇప్పటికే ఒక దశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

పూర్వ విఆర్ఓ లు వీఆర్ఏ లతో గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన పిమ్మట మిగిలిన ఖాళీలను నిరుద్యోగుల చేత భర్తీ చేస్తారు.

GPO HALL TICKETS LINK 🔗