INTERMEDIATE – ఇంటర్ విద్యార్థులకు AI ముఖ హాజరు

Intermediate - ఇంటర్ విద్యార్థులకు ai ముఖ హాజరు - bikki news

BIKKI NEWS (JULY 24) : AI Facial attendance for intermediate students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఫేసియల్ అటెండెన్స్ ను అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది‌ ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.

AI Facial attendance for intermediate students.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ అటెండెన్స్ RNIT AI SOLUTIONS సంస్థకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంస్థ వారం పది రోజులలో కళాశాలకు ఫెసియల్ అటెండెన్స్ పరికరాలను సరఫరా చేయనున్నట్లు సమాచారం.

ఈ అటెండెన్స్ ఆధారంగానే విద్యార్థులకు స్కాలర్షిప్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కావున విద్యార్థులు కనీసం 70 శాతం అటెండెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది.

అలాగే పరీక్ష పేరు చెల్లించుటకు కూడా కనీసం 70 శాతం హాజరు విద్యార్థులు కలిగి ఉండాలి.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →