BIKKI NEWS ; GK BITS 63 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS 63 FOR COMPITITIVE EXAMS.
1) ఆలయ నిర్మాణంలో కళ్యాణ మండపాన్ని కూడా ప్రధానంగా నిర్మించింది ఏ రాజవంశం.?
జ : విజయనగర రాజ్య వంశం
2) భారత జాతీయ కాంగ్రెస్ను అక్రమ సంస్థగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ సందర్భంలో ప్రకటించింది.?
జ : గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో
3) ఏ జాతీయ పార్కు పూర్తిగా పర్వతప్రాంత సమసితోష్ణ మండలంలో ఉంది.?
జ : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ జాతీయ పార్క్
4) అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ శాఖ కిందకు వస్తుంది.?
జ : నీతి అయోగ్
5) ఆసియా సింహాలు సాధారణంగా ఏ దేశంలో కనిపిస్తాయి.?
జ : ఇండియా
6) మచ్చల పిల్లి సహజంగా కనిపించే ప్రదేశం ఏమిటి?
జ : తూర్పు కనుమలు
7) రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ను ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రి ఎవరు.?
జ : జవహర్లాల్ నెహ్రు
8) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ గురించి పూర్తి వివరాలు గల చట్టం ఏది? జ : న్యాయమూర్తుల విచారణ చట్టం 1968
9) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 21
10) రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం గిరిజన భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం చెల్లదు.?
జ : ఐదవ షెడ్యూలు
11) బొగ్గు రంగాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో జాతీయం చేశారు.?
జ : ఇందిరాగాంధీ
12) CAS 9 PROTEIN అనేది ఏమిటి.?
జ : జన్యుల దిద్దుబాటులో ఉపయోగించే మాలిక్యులర్ కత్తెర
13) భారత తొలి మానవ రహిత చంద్రగ్రహ పరిశోధనా ప్రయోగం చంద్రయాన్ -1 ఎక్కడి నుంచి ప్రయోగించారు.
జ : శ్రీహరికోట
14) భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ ను ఏమని వ్యవహరిస్తారు.?
జ : పరమ్ – 8000
15) భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం ఏది.?
జ : 2005
16) వైద్యరంగంలో సిటీ స్కానింగ్ కోసం ఉపయోగించే వికిరణాలు ఏవి?
జ : ఎక్స్ కిరణాలు
17) ‘పొక్కిలి’ కవితా సంకలనం సంపాదకుడు ఎవరు.?
జ : జూలూరి గౌరీ శంకర్
18) భారతదేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం ఏది?
జ : మహారాష్ట్ర
19) తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య లక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జ : గర్భిణీ / బాలింతల సంక్షేమం
20) 1969 లో జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు.?
జ : కొండ లక్ష్మణ్ బాపూజీ
21) ఏ ప్రాజెక్టును ప్రియదర్శిని ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు.?
జ : జూరాల
22) భారతదేశం తరఫున చదరంగం మరియు క్రికెట్ లకు ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక క్రీడాకారుడు ఎవరు?
జ : యజువేంద్ర చాహాల్
23) డెంగ్యూ జ్వరం నిర్మూలనకై వ్యాక్సిన్ తయారుచేసి ఆమోదించిన మొదటి దేశం ఏది?
జ : మెక్సికో
24) వైద్య ప్రక్రియలో మత్తుమందుగా ఉపయోగించే ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఏది?
జ : నైట్రోజన్ పెంటా అక్సైడ్
25) లోకాయుక్త ఎవరి చేత నియమించబడతాడు.?
జ : రాష్ట్ర గవర్నర్
26) ప్రపంచ వన్యప్రాణుల నిధి యొక్క చిహ్నం ఏమిటి?
జ : జేయింట్ పాండా
27) స్వయంభు ఆలయం తెలంగాణలో ఎక్కడ కలదు.?
జ : వరంగల్
28) ఎవరి అభివృద్ధి కోసం రాజేంద్ర కుమార్ సచార్ కమిటీ సూచనలు చేసింది.?
జ : ముస్లింలు
29) భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?
జ : పార్లమెంట్
30) సరాసరి వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం గరిష్టంగా ఉండే నగరం ఏది.?
జ : హైదరాబాద్
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

