General Knowledge Topics with Tricks

General knowledge topics with tricks - bikki news

BIKKI NEWS : General Knowledge Topics with Tricks. జనరల్ నాలెడ్జ్ విభాగంలోని ముఖ్య అంశాలను చిన్న ట్రిక్స్ సహాయంతో గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ కింద ఇవ్వడం జరిగింది.

General Knowledge Topics with Tricks.

ముఖ్యంగా ఐరాస అధికార భాషలు, కర్నాటక రేఖ మీది రాష్ట్రాలు, భూటాన్, మయన్మార్ తో సరిహద్దు రాష్ట్రాలు, సార్క్ దేశాలు, ఆప్రికా కొమ్ము దేశాలు, మహసముద్రాలు, ముడుత పర్వతాలు వంటి పలు అంశాలను సులభంగా గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ ఇవ్వడం జరిగింది

కర్కాటక రేఖ మీద ఉన్న 8 రాష్ట్రాలు
TRICK :- MG MB RJ CT

M – MADYA PRADESH
G – GUJARAT
M – MIJORAM
B – BENGAL
R – RAJASTHAN
J – JHARKHAND
C – CHATHISGARH
T – TRIPURA

OFFICIAL LANGUAGES OF UN
TRICK :- FACERS

F – FRENCH
A – ARABIC
C – CHINESE
E – ENGLISH
R – RUSSIAN
S – SPANISH

భూటాన్ తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు
TRICK :- SAAB

S – SIKKIM
A – ARUNACHAL PRADESH
A – ASSAM
B – BENGAL

మయన్మార్ తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు
TRICK :- MaMi AruNa

MA – MANIPUR
MI – MIZORAM
Aru – ARUNACHAL PRADESH
Na – NAGALAND

ఆఫ్రికా కొమ్ము అని పిలవబడే దేశాలు
TRICK :- SEED

S – SOMALIA
E – ETHIOPIA
E – ERITREA
D – DJIBOUTI

సార్క్ సభ్య దేశాలు
TRICK :- MBBS PAIN

M – MALDIVES
B – BANGLADESH
B – BHUTAN
S – SRILANKA
P – PAKISTAN
A – AFGHANISTAN
I – INDIA
N – NEPAL

మహసముద్రాలు (5)
TRICK :- PAISA

P :- PACIFIC
A :- ATALNTIC
I :- INDIAN
S :- SOUTHERN OCEAN
A :- ARCTIC

ముఖ్య ముడుత పర్వతాలు
TRICK :- U ARe A Himalaya

U – URAL MOUNTAIN
A – ALPS MOUNTAIN
R – ROCKEY MOUNTAIN
A – ANDIES MOUNTAIN
H – HIMALAYAS

కాస్పియన్ సమద్రం చుట్టూ ఉన్న దేశాలు
TRICK :- TARIK

T – TURKMENISTAN
A – AZERBAIJAN
R – RUSSIA
I – IRAN
K – KHAJAKISTAN

ఉత్తర అమెరికా లో గొప్ప సరస్సులు
TRICK – HOMES

H – HURON
O – ONTARIO
M – MICHIGAN
E – ERIE
S – SUPERIOR

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →