Sbi - నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ - bikki news

SBI – నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ

BIKKI NEWS (AUG. 13) : Free training for women by SBI in Karimnagar. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్, ప్యాబ్రికేటెడ్ పెయింటింగ్ వర్క్ కొరకు ఉచిత శిక్షణ అందించడానికి ప్రకటన విడుదల చేసింది.

Free training for women by SBI in Karimnagar.

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా శిక్షణ తో పాటు భోజనం, వసతి, సౌకర్యం ఇవ్వనున్నారు.

శిక్షణ ఆగస్టు 18 నుంచి 19 వరకు ఉండనుంది. ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు.

అర్హతలు & కావలసిన పత్రాలు :

  • పదో తరగతి మార్కుల మెమో జిరాక్స్
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • రేషన్ కార్డు జిరాక్స్
  • బ్యాంక్ పాస్ బుక్
  • పాస్ పోర్ట్ సైజు ఫోటో

వయోపరిమితి : 19 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ అందించే స్థలం : SBI – RSETI, తిమ్మాపూర్, కరీంనగర్, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా, తిమ్మాపూర్

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →