Fake Universities List 2026 by UGC – నకిలీ యూనివర్సిటీల జాబితా

Fake Universities list 2026 by UGC

BIKKI NEWS (FEB. 23) : Fake Universities list 2026 by UGC. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నకిలీ యూనివర్సిటీల జాబితాను ప్రకటించింది. ఇవి మొత్తం 32 ఉన్నట్లు గుర్తించింది.

Fake Universities list 2026 by UGC.

ఈ నకిలీ యూనివర్సిటీలలో చదివే, చదవాలనుకుంటున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ హెచ్చరిక జారీ చేసింది.

యూజీసీ యాక్ట్ ప్రకారం ఈ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు, పీజీలు వంటివి చెల్లవు. వాటికి చట్టబద్ధత లేదు. అంటే ఆ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లు ఎందుకూ పనికిరావు.

ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ లో 12 యూనివర్సిటీలు నకిలీవని అని తేలింది.

ఏపీలో గుంటూరులోని క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనే యూనివర్సిటీలు నకిలీవని అని వెల్లడించింది.

Fake Universities list 2026

  • ఢిల్లీ – 12
  • ఉత్తర ప్రదేశ్ – 4
  • ఆంధ్రప్రదేశ్ – 2
  • కర్ణాటక – 2
  • కేరళ – 2
  • మహారాష్ట్ర – 2
  • పుదుచ్చేరి – 2
  • పశ్చిమ బెంగాల్‌ – 2
  • అరుణాచల్ ప్రదేశ్‌ – 1
  • హరియాణా- 1
  • ఝార్ఖండ్‌ – 1
  • రాజస్థాన్‌ – 1

వెబ్సైట్ : https://www.ugc.gov.in/universitydetails/Fakeuniversity

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →