BIKKI NEWS (SEP. 07) : England huge score against South Africa. సౌత్ ఆఫ్రికా జట్టుతో జరుగుతున్న మూడో వన్డే అంతర్జాతీయ మ్యాచులో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది.
England huge score against South Africa
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ మరియు బెతెల్ లు సెంచరీలతో 414 పరుగులను సాధించింది.
అంతర్జాతీయ వన్డేల్లో 400 పైగా స్కోర్ సాధించడం ఇంగ్లాండ్ జట్టుకు ఇది ఏడవసారి. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటికే 8సార్లు 400కు పైగా స్కోరు సాధించి అగ్రస్థానంలో ఉంది.