BIKKI NEWS (JULY 12) : Engineering mock seats allotted. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపును ఈరోజు సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది.
Engineering mock seats allotted
విద్యార్థులకు తాము ఎంచుకున్న వెబ్ ఆప్షన్ లలో తమ ర్యాంకుకు అనుగుణమైన కాలేజీను కేటాయిస్తూ విద్యార్థులకు మెసేజ్ లు వచ్చాయి.
అయితే ఇది కేవలం మాక్ సీట్లు మాత్రమే, ఈ సీట్లపై ఇంట్రెస్ట్ లేని విద్యార్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. తద్వారా ఫైనల్ సీట్ అలాట్మెంట్ లో ఉత్తమ కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ విద్యార్థులకు తమకు కేటాయించిన కాలేజీ నచ్చితే వెబ్ ఆప్షన్ లో ఎలాంటి మార్పు చేయకుండా ఉంటే అదే సీటు ఉంటుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
