EMRI (108) సంస్థ నందు ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 24) : Emergency Medical Technician jobs in EMRI. 108 సంస్థ యందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.

Emergency Medical Technician jobs in EMRI 108

అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.

EMT Qualifications:

  • B.Sc(BZC).B.Sc nursing, B. Pharma, D.Pharma, DMLT/MLT, ANM/GNM

వయోపరిమితి : 35 సంవత్సరాల లోపు కలిగిన వాళ్లు అర్హులు.

ఇంటర్వ్యూ సమయం: ఆగస్టు 26 – 2025న ఉదయం 10:00 గంటల నుండి

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : SVLR Gardens, Vijayapuri Colony, Dharmapuri Road, JAGITIAL-505327

ఏ ఇతర సమాచారం కొరకైన ఈ క్రింది నెంబర్ ను సంప్రదించగలరు. 9052181743, 9154248645