EFLU ADMISSIONS – ఇప్లూ యూనివర్సిటీలో అడ్మిషన్లు

BIKKI NEWS (SEP. 02) : EFLU UNIVERSITY ADMISSIONS 2025. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్‌ 2025-26 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల కోసం అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

EFLU UNIVERSITY ADMISSIONS 2025

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంతో పాటు, లక్నో రీజినల్ క్యాంపస్‌లో కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

కోర్సుల వివరాలు :

  • ఇంగ్లీష్ బోధనలో పీజీ డిప్లొమా (PGDTE)
  • అనువాదంలో పీజీ డిప్లొమా (PGDT)
  • అరబిక్ బోధనలో పీజీ డిప్లొమా (PGDTA)
  • మెటీరియల్స్ డెవలప్మెంట్‌లో పీజీ డిప్లొమా (PGDMD)

దరఖాస్త విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా 17-09-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష తేదీ: 11-10-2025

మరిన్ని వివరాలకు 040-27689647, 9491, 27689733 నంబర్లలో సంప్రదించవచ్చని తెలియజేశారు.

వెబ్సైట్ : www.efluniversity.ac.in