BIKKI NEWS (DEC. 29) : ECINET FROM ELECTION COMMISSION OF INDIA. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల వివరాలను, ఓటర్ల వివరాలను తెలుసుకునేందుకు ECINET పేరుతో సమగ్ర యాప్, పోర్టల్ ను తెచ్చింది.
ECINET FROM ELECTION COMMISSION OF INDIA.
గతంలో వివిధ అవసరాల కోసం వివిధ యాప్ లను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. కానీ వాటికి సరైన ప్రజాధరణ లభించకపోవడంతో అన్నిటిని క్రోడీకరించి ఒకే యాప్ ను తీసుకువచ్చింది.
2026 జనవరిలో అధికారికంగా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీంతో దేశంలో ఉన్న 100 కోట్ల మంది ఓటర్లు తమ ఓటర్ కార్డులను ఈ యాప్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల వివరాలు ఈ యాప్ లో ఉండనున్నాయి.
ఎన్నికల సమాచారం, నిబంధనలు ,చట్టాలు ఈ యాప్ లో లభించనున్నాయి.
పోలింగ్ రోజు పోలింగ్ శాతాన్ని ,కౌంటింగ్ రోజు కౌంటింగ్ వివరాలను క్షణాల్లో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ECINET APP LINK
- Vidya volunteer jobs notification – నారాయణపేట జిల్లాలో 141 జాబ్స్
- Today top current affairs in Telugu 6th November 2026 – కరెంట్ అఫైర్స్
- Bank of baroda wealth management jobs – డిగ్రీతో 837 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- General Assistant Regularisation 2026 – 1,135 మంది జనరల్ అసిస్టెంట్ ల క్రమబద్ధీకరణ
- TGPS – Merging of same Campus Schools – ఒకే క్యాంపస్లో అన్ని విద్యా సంస్థలు విలీనం
ఇవి కూడా చదవండి : జాతీయ వార్తలు | తాజా వార్తలు

