హైదరాబాద్ (ఏప్రిల్ 13) : DOST 2026 NOTIFICATION RELEASED. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కొరకు దోస్త్ 2026 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు.
DOST 2026 NOTIFICATION RELEASED
మొత్తం మూడు దశల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.
DOST 2026 FIRST PHASE
- ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్స్
- మే 14న సీట్ అలాట్మెంట్
- ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
SECOND PHASE DOST 2026
- మే 15 నుంచి 23 వరుకు రిజిస్ట్రేషన్
- మే 15 నుంచి మే 26వరకు వెబ్ ఆప్షన్స్
- మే 30న సీట్ అలాట్మెంట్
- మే 31 నుంచి జూన్ 5 వరకు
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్.
DOST 2026 THIRD PHASE
- మే 31 నుంచి జూన్ 15 వరకు థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్
- మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు.
- అలాట్మెంట్ జూన్ 20న
- ఆన్‌లైన్ రిపోర్టింగ్.. జూన్ 20 నుంచి జూన్ 25 వరకు
వెబ్సైట్ : OFFICIAL DOST WEBSITE
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

