Tg inter results - ఇంటర్ ఫలితాలపై అపోహలు నమ్మొద్దు - bikki news

TG INTER RESULTS – ఇంటర్ ఫలితాలపై అపోహలు నమ్మొద్దు

హైదరాబాద్ (ఏప్రిల్ 10) : Don’t believe the myths about TG Inter results. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను కావాలని ఆలస్యం చేస్తున్నారని అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ప్రచారాలను విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యా శాఖ తెలిపింది.

Don’t believe the myths about TG Inter results

ఇంటర్ ఫలితాల విడుదల షెడ్యూలు ప్రకారమే, సక్రమంగా పకడ్బందీగా జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

2014 నుండి 2025 వరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు తేదీలను వివరిస్తూ ఫ్యాక్ట్ చెక్ సీటును విద్యాశాఖ ప్రకటించింది. 2018లో మాత్రమే ఏప్రిల్ 13వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు తెలిపింది.

ఫలితాల విడుదల తేదీల వివరాలు

  • 2014 – మే 03
  • 2015 – ఏప్రిల్ 22
  • 2016- ఏప్రిల్ 22
  • 2017 – ఏప్రిల్ 16
  • 2018 – ఏప్రిల్ 13
  • 2019 – ఏప్రిల్ 18
  • 2020 – జూన్ 18
  • 2021 – జూన్ 28
  • 2022 – జూన్ 28
  • 2023 – మే 09
  • 2024 – ఏప్రిల్ 24
  • 2025 – ఏప్రిల్ 22

రీ వెరిఫికేషన్

అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 12 లేదా 13వ తేదీలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

దాదాపుగా 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 1.05 లక్షలుగా ఉందని, ఈ పరీక్ష పేపర్లను రివెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →