MHSRB – Doctor jobs – 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 22) : DOCTOR JOBS NOTIFICATION BY MHSRB. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టుల భర్తీ కొరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

DOCTOR JOBS NOTIFICATION BY MHSRB.

మల్టీ జోన్ – 1 లో 858, మల్టీ జోన్ – 2 లో 756 పోస్టులు కలవు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు కలదు.

వేతనం : 58,850/- – 1,37,050/-

అర్హతలు : సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా/DNB కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 – 46. సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm