- BIKKI NEWS : 19-01-2026
Digital class rooms in Government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల తరగతుల డిజిటలికరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య కృషి తో విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి.
Digital class rooms in Government junior colleges
ప్రతి కళాశాలకు నాలుగు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మరియు డిజిటల్ బోర్డులను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సరఫరా చేయడం ప్రారంభించింది.
2026 – 27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల తరగతి గదులు డిజిటల్ మయం కాబోతున్నాయి.
విద్యార్థులకు అధ్యాపకులు అత్యాధునిక కంటెంట్ ను అందించేందుకు వీలుగా ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ మరియు డిజిటల్ బోర్డులు తోడ్పడనున్నాయి.
ఆన్లైన్ తరగతులు, డిజిటల్ తరగతులు, సబ్జెక్టు నిపుణులతో ప్రత్యక్ష ప్రసారాలు, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థల ద్వారా పోటి పరీక్షల కోసం తరగతులు అన్నీ కూడా తరగతి గదిలో ముందే ఉచితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
