Degree Internship – డిగ్రీ చదువుతూ స్టైఫండ్ తో ఇంటర్న్‌షిప్

Internship with stipend in degree.

BIKKI NEWS (JAN. 10) : DEGREE INTERNSHIP WITH STIPEND IN DEGREE. విద్యార్థులు డిగ్రీ చదువుతోపాటు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్న్ షిప్ కొరకు స్టైఫండ్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Degree internship with stipend

ఇంటర్న్‌షిప్ కాలానికి స్టైఫండ్ ను యూనివర్సిటీలు, ఉన్నత విద్య మండలి నుంచి విద్యార్థులకు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు మొదటగా దీన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

2026 – 27 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ మూడవ సంవత్సరంలో ఒక సెమిస్టర్ లో ఈ అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని భావిస్తున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →