Dasara Holidays 2026 Extended – ఆ విద్యార్థులకు దసరా సెలవులు పొడిగింపు

Dasara holidays 2026 extended

BIKKI NEWS : Dasara holidays 2026 extended RGUKT basara. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు దసరా సెలవులను పొడిగిస్తూ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యం కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, నీటి ఎద్దడి వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సెలవులు పొడిగించినట్లు సమాచారం.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Dasara holidays 2026 extended RGUKT basara

దసరా సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు సెలవులు పొడిగించినట్లు ప్రకటించింది.

కళాశాల ఎప్పుడు పునఃప్రారంభం?

బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు పొడిగించిన దసరా సెలవులు ఎప్పటి వరకు కొనసాగుతాయి? విద్యార్థులు తిరిగి కళాశాలకు ఎప్పుడు హాజరు కావాలి? అనే విషయాలపై యాజమాన్యం ఇంకా స్పష్టమైన తేదీలను ప్రకటించలేదు.

కళాశాల పునఃప్రారంభ తేదీని త్వరలో వెల్లడిస్తామని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనల ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలని సూచన.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →