Daily gk bits part 133 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS PART 133 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS PART 133 – జీకే బిట్స్

DAILY GK BITS PART 133

1) 5,000 కంటే జనాభా ఎక్కువగా ఉంది 20 లక్షలకు పైగా వార్షిక ఆదాయం గల నగర సంస్థను ఏమంటారు.?
జ : మున్సిపల్ కౌన్సిల్

2) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ న్యాయమూర్తుల జీతాలను వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 125

3) రాజ్యాంగంలో వ్యవసాయం పశుపోషణ సంస్థల గురించి వివరించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 48

4) వేరు శనగ ఏ కాలాపు పంట.?
జ : ఖరీఫ్

5) రాయల్ బెంగాల్ టైగర్ ఏ రకపు అడవులలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : మడ అడవులు

6) ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఏ రకపు అడవులలో తన ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు

7) ‘వరల్డ్ ఎకానమిక్ అవుట్ లుక్’ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది..?
జ : వరల్డ్ ఎకానమిక్ ఫోరం

8) ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 29

9) పరమాణు బిల్డింగ్ బ్లాకులు త్వరితంగా కలిసిపోయే రసాయన శాస్త్రం యొక్క క్రియాత్మక రూపాన్ని ఏమని పిలుస్తారు.?
జ : క్లిక్ కెమిస్ట్రీ

10) వెనిగర్ ఏ ఆమ్లం యొక్క సహజ మూలము.?
జ : ఎసెటిక్ ఆమ్లము

11) ఆకుల మీద పడే ఎంత శాతం కాంతిని అవి ఆహార శక్తిగా మారుస్తాయి.?
జ : 1 శాతం

12) ఏ మొబైల్ యాప్ ద్వారా పిడుగుపాటు హెచ్చరికలను పొందవచ్చు.?
జ : దామిని యాప్

13) COP27 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : ఈజిప్టు

14) BS – VI (భారత్ స్టేజ్ – VI) నిబంధనలు దేనికి సంబంధించినవి.?
జ : వాహన ఉద్గారాలు

15) ఏ వాతావరణ పరిస్థితులను ‘లిటిల్ గర్ల్’ అని పిలుస్తారు.?
జ : లా నినా

16) IRENA యొక్క విస్తరణ రూపం ఏమిటి.?
జ : ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ

17) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2010

18) సాత్పురా పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : బ్లాక్ మౌంటెన్స్

19) హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : ముడుత పర్వతాలు

20) కిలిమంజారో పర్వతాలు ఏ రకానికి చెందినవి.?
జ : అగ్ని పర్వతాలు

21) ICDS – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్విసెస్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1975

22) తక్కువ నాణ్యత గల బొగ్గు రకం.?
జ : లిగ్నైట్

23) ఎక్కువ నాణ్యత గల బొగ్గు రకం.?
జ : ఆంథ్రాసైట్

24) 86వ రాజ్యంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది.?
జ : ప్రాథమిక విధులు

25) భారత రాజ్యాంగంలో ఏ విభాగం సమాఖ్య నిబంధనలు కలిగి ఉంటుంది.?
జ : విభాగం – V

26) భారత రాజ్యాంగంలో ఏ విభాగం గ్రామ పంచాయతీల గురించి నిబంధనలు కలిగి ఉంటుంది.?
జ : విభాగం – IX

27) ఏ సంఘటనతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది.?
జ : ఒట్టోమాన్ సామ్రాజ్య ఓటమి

28) హిందూ స్వరాజ్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు.?
జ : మహత్మ గాంధీ

29) మహత్మ గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంను ఏ సంవత్సరం ప్రారంభించారు.?
జ : 1930 మార్చి

39) ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1757

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →