BIKKI NEWS : DAILY GK BITS 40 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్ .
DAILY GK BITS 40 FOR COMPITITIVE EXAMS
1) మానవులలో శుక్రకణము అండాన్ని ఫలదీకరణం చెందించే భాగం ఏది?
జ: పాలోపియన్ నాళము
2) ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది.?
జ : వానపాము
3) ‘వేదాలకు మరలండి’ అని పిలుపు ఇచ్చినది ఎవరు?
జ : దయానంద సరస్వతి
4) జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఏది.?
జ : జనవరి – 26 – 1950
5) రక్తంలో ఆక్సిజన్ తగ్గినట్లయితే శ్వాస రేటు ఏమవుతుంది.?
జ : ఎలాంటి మార్పు చెందదు
6) “శక సంవత్సరం” శకం ప్రారంభమైన సంవత్సరం ఏది.
జ : 78 AD
7) మహాయాన బౌద్ధ మతాన్ని పోషించిన రాజు ఎవరు.?
జ : కనిష్కడు
8) మహా బలి పురమును నిర్మించినది ఎవరు.?
జ : పల్లవులు
9) విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు ఏది.?
జ : నైట్రోజన్ / ఆర్గాన్/ నియాన్
10) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరు.?
జ : మదన్ మోహన్ మాలవ్య
11) ‘శక’ కేలండర్ ను భారతదేశం ఎప్పటినుండి అధికారిక కేలండర్ గా గుర్తించింది.?
జ : 1957 – మార్చి – 22
12) నెమలి ని జాతీయ పక్షి గా ఎప్పటినుండి భారతదేశం గుర్తించింది.?
జ : 1963 – ఫిబ్రవరి – 01
13) గంగా నది ని జాతీయ నదిగా భారతదేశం ఎప్పుడు గుర్తించింది.?
జ : 2008 – నవంబర్ – 04
14) జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును భారతదేశం ఎప్పుడు గుర్తించింది.?
జ : 2010 – అక్టోబర్ – 22
15) జాతీయ ప్రతిజ్ఞ ను భారతదేశం ఎప్పుడు అధికారికంగా గుర్తించింది.?
జ : 1965 – జనవరి – 26
16) మేఘలయా లో అతిపెద్ద గిరిజన తెగ ఏది.?
జ : ఖాసీ
17) ఉజ్జయిని కుంభమేళా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : మధ్యప్రదేశ్
18) బ్యాటరీలు తయారీలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లం
19) భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : హెచ్. జీ.బాబా
20)హైడ్రజన్ బాంబ్ ఏ సూత్రం మీద పని చేస్తోంది.?
జ : కేంద్రక సంలీనం
21) భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఏ సంవత్సరంలో ఉరి తీశారు.?
జ : 1931
22) కాకతీయుల రాజ చిహ్నం ఏది.?
జ : వరాహం
23) నాసిక్ శాసనం ఎవరి విజయాలను, బిరుదులను వివరిస్తుంది.?
జ : గౌతమీ పుత్ర శాతకర్ణ
24) బ్రిటిష్ అధికారాన్ని భారత్ లో సుస్థిరం చేసిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1757
25) ఎడారి మొక్కలలో కిరణజన్యసంయోగ క్రియ జరిపే భాగం ఏది.?
జ : కాండం
26) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్రొత్రాంబిన్ వేటి ద్వారా విడుదల అవుతుంది.?
జ : రక్త పలకికలు
27) డా.సి. నారయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.?
జ : విశ్వంభర
28) వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : థియోప్రాస్టస్
29) హైదరాబాదులోని మక్కా మసీద్ ఏ మొగల్ రాజు చే పూర్తి చేయబడింది.?
జ : ఔరంగజేబు
30) మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏరోజు ప్రారంభించారు.?
జ : మార్చి – 12 – 2015

