- BIKKI NEWS : 12 JAN. 2026
DA HIKED AMOUNT AS PER BASIC PAY IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2023 కు సంబంధించిన 3.64% డీఏ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
DA HIKED AMOUNT AS PER BASIC PAY IN TELANGANA
జనవరి 2026 శాలరీ నుండి అనగా ఫిబ్రవరి 1 శాలరీలో పెరిగిన డిఎతో కూడిన నూతన వేతనాన్ని ఉద్యోగులు అందుకోనున్నారు.
ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ 30.67% కు చేరుకుంది. దీంతో ఉద్యోగులకు వేతనం పెరగనుంది
బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు పెరిగే వేతనంతో కూడిన లిస్టును కింద ఇవ్వబడింది. ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు.



