DA HIKE – ఉద్యోగులకు వరాలు జల్లు

Da hike - ఉద్యోగులకు వరాలు జల్లు - bikki news

BIKKI NEWS (OCT. 18) : DA HIKE FIR ANDHRA PRADESH STATE EMPLOYEES. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు ఒక్క డీఎను ప్రకటింఛిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

DA HIKE FIR ANDHRA PRADESH STATE EMPLOYEES

నవంబరు 1వ తేదీ నుంచి ఈ పెంచిన అమలు చేయాలని ఆదేశించారు. డీఏ చెల్లింపు వలన రూ160 కోట్ల అదనపు వ్యయం అవుతుందని ఆయన అన్నారు.

పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తామని తెలిపారు. రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని తెలిపారు.

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని కూడా తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదని, ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామని, ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తామని, 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామని తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →