CURRENT AFFAIRS JULY 16th 2025- కరెంట్ అఫైర్స్

Current affairs

BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 16th 2025- కరెంట్ అఫైర్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

CURRENT AFFAIRS JULY 16th 2025

1) జూలై 16న ఏ రోజును పాటిస్తారు.?
జ : ప్రపంచ పాముల దినోత్సవం

2) రెండు రోజుల BIMSTEC పోర్ట్స్ కాన్క్లేవ్ ఏ నగరంలో జరిగింది.?
జ : విశాఖపట్నం

3) ఇటీవల మరణించిన బి. సరోజా దేవి ఎవరు.?
జ : నటి

4) మేజర్ లీగ్ క్రికెట్ 2025 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : MI న్యూయార్క్

5) ముహమ్మదు బుహారీ ఏ దేశ మాజీ అధ్యక్షుడు.?
జ : నైజీరియా

6) ఆషిమ్ కుమార్ ఘోష్ ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.?
జ : హర్యానా

7) జాతీయ వైద్య కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డాక్టర్ అభిజత్ షేత్

8) హరేలా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు.?
జ : ఉత్తరాఖండ్

9) 2025 క్లబ్ ప్రపంచ కప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ : చెల్సియా

10) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు.?
జ : సోనాలి మిశ్రా

11) భారతదేశం తొలిసారిగా పాల్గొన్న “టాలిస్మాన్ సాబర్” సైనిక వ్యాయామం ఏ దేశంలో జరిగింది.
జ : ఆస్ట్రేలియా

12) యువ ఆధ్యాత్మిక సదస్సు ఏ నగరంలో నిర్వహించబడుతుంది.?
జ : వారణాసి

13) 11వ ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు.?
జ : 15 జూలై

14) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు ఎంత మంది సభ్యులను నామినేట్ చేశారు.?
జ : 4

15) గిరిజన విద్యార్థుల సమగ్ర విద్య కోసం ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించబడింది.?
జ : TALAASH

LATEST JOB NOTIFICATIONS

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →