Cuet ug 2026 results కోసం క్లిక్ చేయండి - bikki news

CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (june 24) : CUET UG 2026 results. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో మరియు ఇతర యూనివర్సిటీలలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

CUET UG 2026 results

కింద ఇవ్వబడిన అధికారిక లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను మరియు ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా మొత్తం 11.6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు

CUET UG 2026 results direct link

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →