CPGET 2026 exams schedule విడుదల

Cpget exams schedule 2026

BIKKI NEWS (June 28) : CPGET 2026 exams schedule released . తెలంగాణ రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలు వాటి పరిధిలోని పీజీ కళాశాలల్లో పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న సిపిగెట్ 2026 పరీక్షల షెడ్యూలు విడుదల చేశారు.

CPGET 2026 exams schedule released

జూలై 8 నుండి 15వ తేదీ వరకు సీపీ గెట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.

మొత్తం 45 సబ్జెక్టులలో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రోజుకు మూడు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు.

మధ్యాహ్నం సెషన్ 1.00 నుండి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Cpget 2026 exams schedule విడుదల
CPGET 2026 exams schedule released
వెబ్సైట్ : CPGET OFFICIAL WEBSITE
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →