BIKKI NEWS (SEP. 07) : CPGET 2025 RESULTS. తెలంగాణ సీపీ గెట్ 2025 ఫలితాలు సెప్టెంబర్ 08న విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
CPGET 2025 RESULTS.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల పరిధిలోని 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
TG CPGET 2025 RESULTS LINK