BIKKI NEWS (AUG. 19) : CPGET 2025 KEY. తెలంగాణ సీపీగెట్ 2025 ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ని పొందవచ్చు. ప్రాథమిక కీ తో పాటు రెస్పాన్స్ షీట్స్ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ను అందుబాటులో ఉంచారు.
CPGET 2025 KEY
ప్రాథమిక కీ పై ఆగస్టు 21వ తేదీ ఉదయం 11.00 గంటల వరకు అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు.
అభ్యర్థులు తమ అభ్యంతరం తెలిపేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి ఫీజు రూ.200/- లుగా నిర్ణయించారు. ఒకవేళ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఫీజును తిరిగి చెల్లిస్తామని సీపీగెట్ కన్వీనర్ తెలిపారు.
TG CPGET 2025 KEY LINK