COURT JOBS – ఆ జిల్లా కోర్టులో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (SEP. 03) : contract jobs in West godavari district courts. పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న 12 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

contract jobs in West godavari district courts.

ఖాళీల వివరాలు:

  • హెడ్ క్లర్క్: 03
  • జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్: 03
  • స్టెనో కమ్ టైపిస్ట్: 02
  • అటెండర్: 03

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరతగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.

వయోపరిమితి : 18 నుంచి 42 ఏళ్ల మద్య ఉండాలి.

జీతం:

  • హెడ్ క్లర్క్ – రూ.44,570,
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – రూ.25,220
  • స్టెనో కమ్ టైపిస్ట్ – రూ.34,580,
  • అటెండర్ – రూ.20,000.

దరఖాస్తు విధానం & గడువు : ఆఫ్లైన్ ద్వారా 2025 సెప్టెంబర్ 12 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ : https://westgodavari.dcourts.gov.in/notice-category/recruitments/