POWER GRID JOBS – పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 1543 కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (AUG. 29) : Contract jobs in powergrid corporation . పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1543 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Contract jobs in powergrid corporation

ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా 24 నెలలు గాను లేదా ప్రాజెక్టు పూర్తి అయ్యేది వరకు గాను ఉంటాయి. అవసరమైతే ఈ సర్వీస్ 5 సంవత్సరాలు వరకు పొడిగించవచ్చు.

పోస్టుల వివరాలు:

  • ఫీల్డ్ ఇంజినీర్,
  • ఫీల్డ్ సూపర్ వైజర్

విభాగాలు:

  • ఎలక్ట్రికల్,
  • సివిల్,
  • ఈసీ

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 400/- & 300/-

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 27 సంవత్సరాల లోపు ఉండాలి.

వేతనం :

  • ఫీల్డ్ ఇంజనీర్ల ప్రారంభ నెల జీతం రూ.30,000/-
  • ఫీల్డ్ సూపర్ వైజర్లకు రూ.23,000/-

ఎంపిక విధానం : కామన్ FTE రాత పరీక్ష – 2025 మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : https://www.powergrid.in