CONTACT JOBS – కొత్తగూడెం జిల్లాలో 101 కాంట్రాక్ట్ జాబ్స్

BIKKI NEWS (JULY 16) : Contract Jobs in Kothagudem district. కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో 101 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

Contract Jobs in Kothagudem district

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

  • ప్రొఫెసర్ – 10
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 36
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 18
  • సీనియర్ ప్రెసిడెంట్ – 37 అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిఎన్‌బీ, ఎంఎస్/ ఎండి, డీఎం/ఎంసిహెచ్ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. వయోపరిమితి : 45 నుండి 69 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతన వివరాలు :
  • ప్రొఫెసర్ – 1,90,000/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
  • సీనియర్ రెసిడెంట్ – 1,06,461/-

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ : జూలై 17 – 2025

చిరునామా : గవర్నమెంట్ మెడికల్ కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

వెబ్సైట్ : https://gmckothagudem.org/recruitment/