సిరిసిల్ల జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్

సిరిసిల్ల జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (SEP. 03) : Contract and outsourcing jobs in Rajanna sircilla district. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ వత్సల్య, బాల సహాయ హెల్ప్ లైన్ 1098, వృద్ధాశ్రమం, సఖి (OSC) వంటి వివిధ ప్రభుత్వ-సహకార సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Contract and outsourcing jobs in Rajanna sircilla district

మిషన్ వత్సల్యాలో ఖాళీలు

జిల్లాలో మిషన్ వత్సల్య ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేయనున్నారు

అకౌంటెంట్ :

  • కామర్స్ లేదా గణితంలో గ్రాడ్యుయేట్, కంప్యూటర్ స్కిల్స్ మరియు టాలీ అనుభవం ఉండాలి
  • 18,536/- నెల వేతనం,

ఔట్రీచ్ వర్కర్ :

  • 12వ తరగతి ఉత్తీర్ణులు,
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం,
  • అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
  • 10,592 మీ/- నెల వేతనం*

బాల సహాయ ఫోన్ 1098లో ఔట్-సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ :

  • సోషల్ వర్క్/సోషియాలజీ/చైల్డ్ డెవలప్‌మెంట్ మొదలైన లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్,
  • కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం
  • రూ. 28,000 వేతనం,

సూపర్ వైజర్ :

  • సోషియల్ వర్క్ లేదా కంప్యూటర్ సైన్సెస్ లో డిగ్రీ, కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి.
  • రూ. 19,500 వేతనం,

వృద్ధాశ్రమం & NGO-సహకార ఉద్యోగాలు -కో మేనేజ్మెంట్ విధానంలో ఖాళీలు తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు

సోషల్ వర్కర్ (అసిస్టెంట్ కోఆర్డినేటర్):

  • సోషియల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్
  • కనీసం 2 సంవత్సరాల అనుభవం
  • రూ. 22,750 వేతనం,

నైట్ వాచ్‌మాన్ :

  • 10వ తరగతి, కనీసం 2 సంవత్సరాల అనుభవం.
  • రూ. 8,000 వేతనం

OSC వ్యవస్థలో NGO ఉద్యోగాల భర్తీ సఖి OSC ప్రాజెక్ట్‌లో NGO-కో మేనేజ్మెంట్ ద్వారా ఉద్యోగాలు

పారా లీగల్/లాయర్ :

  • లా డిగ్రీ, 3 సంవత్సరాల అనుభవం లేదా 2 సంవత్సరాల కోర్ట్ అనుభవం
  • రూ. 25,000 వేతనం

సైకాలజికల్ కౌన్సిలర్ :

  • సైకాలజీ/సైకియాట్రీ/న్యూరో సైన్స్ లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా,
  • 3 సంవత్సరాల అనుభవం
  • రూ. 25,000 వేతనం,
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →