CLAT 2026 – న్యాయ విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్

Clat 2026

BIKKI NEWS : CLAT 2026 NOTIFICATION. జాతీయస్థాయిలోని న్యాయవిద్య కళాశాలలో లా డిగ్రీ మరియు లా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

CLAT 2026 NOTIFICATION

కోర్సుల వివరాలు :
  • UG – ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ (5 సంవత్సరాలు)
  • PG – LLM (1 సంవత్సరం)

అర్హతలు – యూజీ కోర్సులకు ఇంటర్మీడియట్, పీజీ కోర్సులకు ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: 4000/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బీపీఎల్ లకు 3,500/-)

దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CLAT EXAM DATE – డిసెంబర్ 07 – 2025 న

వెబ్సైట్ : https://consortiumofnlus.ac.in/

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →