BSc Forestry 2026 – ఫారెస్ట్రీ డిగ్రీ అడ్మిషన్లు

Bsc forestry admissions 2026 by eapcet rank

BIKKI NEWS (July 01) : BSc Forestry admissions by TG EAPCET 2026 of FCRI. తెలంగాణ ఈఏపీ సెట్ 2026 బైపిసి స్ట్రీమ్ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులకు బిఎస్సి ఫారెస్ట్రీ, కోర్సుల్లో ప్రవేశం కోసం తెలంగాణ అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

BSc Forestry admissions by TG EAPCET 2026 of FCRI

ఎంసెట్ బైపీసీ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులు 4 సంవత్సరాల BSc (Hons) Forestry కోర్సులో కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తు గడువు జూలై 01 నుంచి 25 సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.

దరఖాస్తు ఫీజు : 600/- రూపాయలు, (SC, ST, PH లకు 400/- రూపాయలు) ఉంటుంది. పేమెంట్ సీట్ల కొరకు 3,000/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ జూలై 26,27 లో యందు కలదు.

మెరిట్ లిస్టును ఆగస్టు 08వ తేదీన విడుదల చేయనున్నారు.

వెబ్సైట్ : https://www.fcrihyd.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →