BSc Agriculture – రెండో దశ కౌన్సిలింగ్, మెరిట్ లిస్టు

BIKKI NEWS (AUG. 30) : BSc agriculture 2nd phase counselling and merit list. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరం రెండో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే మెరిట్ లిస్టు ను కూడా విడుదల చేశారు.

BSc agriculture 2nd phase counselling and merit list

అగ్రి వర్సిటీతోపాటు పీవీ నర్సంహరావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సులకు తొలి దశ సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటనలో తెలిపారు.

ఎఫ్‌సెట్ 2025 ర్యాంకు ఆధారంగా మెరిట్ లిస్టును ఇప్పటికే విశ్వవిద్యాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదే

2ND MERIT LIST PDF

వెబ్సైట్ : https://www.pjtau.edu.in/