BSc agriculture – మెరిట్ లిస్టు & కౌన్సిలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (AUG. 11) : BSc agriculture 2025 merit list and counselling schedule. తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సు లలో అడ్మిషన్ల కోసం మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది.

BSc agriculture 2025 merit list and counselling schedule

ఎఫ్‌సెట్ 2025 ర్యాంకుల ఆధారంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మెరిట్ లిస్టును విడుదల చేసింది.

అలాగే ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

PJTAU MERIT LIST 2025 LINK

కౌన్సిలింగ్ షెడ్యూల్

ఆగస్టు 19 నుండి 23 వరకు కౌన్సిలింగ్ ను నిర్వహించనున్నారు

173 – 1450 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 19 ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది

1453 నుండి 2197 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది నుండి

2204 నుండి 2897 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది

2903 నుండి 3599 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 22 ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది

3603 నుండి 4499 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 23 ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది

కౌన్సిలింగ్ ను యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాదులో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://www.pjtau.edu.in/

One Comment on “BSc agriculture – మెరిట్ లిస్టు & కౌన్సిలింగ్ షెడ్యూల్”

Comments are closed.