BEL JOBS – ఇంజనీర్ జాబ్స్

BIKKI NEWS (AUG. 27) : BEL JOB NOTIFICATION. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది‌. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

BEL JOB NOTIFICATION.

పోస్టులు & ఖాళీలు
విభాగంఇంజినియర్ అసిస్టెంట్- Iటెక్నికల్ అసిస్టెంట్- ITOTAL
మెకానికల్65561
ఎలక్ట్రానిక్స్41115
సివిల్112
ఎలక్ట్రికల్101

దరఖాస్తు విధానం & గడువు : అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో 27.08.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ : www.bel-india.in