APPSC JOBS – వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

BIKKI NEWS (SEP. 24) : APPSC JOB NOTIFICATIONS FOR 47 POSTS. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ శాఖల పరిధిలో, వివిధ కేటగిరీలలో 47 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది.

APPSC JOB NOTIFICATIONS FOR 47 POSTS.

అసిస్టెంట్ ఇంజనీర్ – 11
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 1
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 1

పై పోస్టులకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ఇనిస్పెక్టర్ – 3
వార్డెన్ – 1
రాయల్టీ ఇనిస్పెక్టర్ – 1
ఇనిస్పెక్టర్ ఆప్ ఫ్యాక్టరీ‌స్ – 1

పై పో‌స్టులకు అక్టోబర్ 08 నుండి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ – 1
సీనియర్ అకౌంటెంట్ – 04
జూనియర్ ఎకౌంటెంట్ – 06
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ – 07
వెల్ఫేర్ ఆర్గనైజర్ – 10

పై పో‌స్టులకు అక్టోబర్ 09 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పై పోస్టులకు అర్హతలు వయోపరిమితి ఎంపిక విధానం వంటి అంశాల కోసం కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ను క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications