APPSC JOBS – ఏపీపీఎస్సీ 21 జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 16) : APPSC 21 JOBS NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖాల్లో 21 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

APPSC 21 JOBS NOTIFICATION

ఖాళీల వివరాలు
  • లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ 2,
  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1,
  • డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1,
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 3,
  • హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులను ఉద్యానవన శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ, ఇంటర్మీడియట్ విద్య లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు, ఇతర వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును క్లిక్ చేయండి

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications