AP POLICE JOBS – ఖాళీల వివరాలు ఇవే

Ap police jobs - ఖాళీల వివరాలు ఇవే - bikki news

BIKKI NEWS (NOV. 10) : AP POLICE JOBS NOTIFICATIONS SOON. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 317 స్పెషల్ పోలీస్ పోస్టుల భర్తీ కొరకు అనుమతి తెలిపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆదేశాలు జారీ చేసింది.

AP POLICE JOBS NOTIFICATIONS SOON

వీటిలో 291 పోలీస్ కానిస్టేబుల్, 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కలవు.

వీటిలో 2026-27 లో 10 ఎస్‌ఐ, 125 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

2027-28 లో 6 ఎస్‌ఐ, 120 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల కు సంబంధించి త్వరలోనే ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ లను జారీ చేయనుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →