BIKKI NEWS (AUG. 30) : AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు.
AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విద్యార్థులు వెబ్ ఆప్షన్ల గడువును సెప్టెంబర్ 2వ తేదీ వరకు కల్పించారు.
వెబ్ ఆప్షన్ల ఎడిట్ ను సెప్టెంబర్ 3న చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు చేయనున్నారు.
డిగ్రీ తరగతులు సెప్టెంబర్ 8న ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://oamdc.ucanapply.com/?appid=OAMDC#no-back-button
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

