Anganwadi jobs in Nijamabad district – నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్వాడి జాబ్స్

Nijamabad district anganwadi jobs notification

BIKKI NEWS (July 08) : Anganwadi jobs in Nizamabad district. నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్వాడి టీచర్ , హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Anganwadi jobs in Nizamabad district

5 ICDS ప్రాజెక్ట్ పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 76
హెల్పర్ : 103

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : జూలై 08వ తేదీ నుంచి 23 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను జూలై 27 నుండి ఆగస్టు 05 వరకు సంబంధించిన ICDS కార్యాలయలో వెరిఫికేషన్ చేస్తారు.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →