AIRTEL DOWN – ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం

BIKKI NEWS (AUG. 18) : AIRTEL DOWN. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ టెల్ సేవలలో అంతరాయం కలుగుతుంది. ఎయిర్ టెల్ నెట్వర్క్ డౌన్ కావడమే దీనికి ప్రధాన కారణం.

AIRTEL DOWN.

దీంతో ఎయిర్ టెల్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

దీనిపై ఎయిర్ టెల్ యాజమాన్యం స్పందించింది. ఈ సమస్యపై తమ టీం పనిచేస్తుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది.