BIKKI NEWS (JULY 12) : Airmen job notification with intermediate. భారత్ వాయుసేన ఎయిర్ మెన్ ఉద్యోగాల భర్తీ కొరకు 02/2026 గ్రూప్ Y నాన్ టెక్నికల్ ప్రకటన విడుదల చేసింది.
Airmen job notification with intermediate.
పోస్టుల వివరాలు : మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఎయిర్ మెన్
అర్హతలు :
మెడికల్ అసిస్టెంట్ (10+2) అభ్యర్థులకు – ఇంటర‌్మీడియట్ లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
మెడికల్ అసిస్టెంట్ (ఫార్మసీలో డిప్లొమా బిఎస్సి) గల అభ్యర్థులకు – ఇంటర‌్మీడియట్ లో 50% మార్కులతో ఉత్తీర్ణత , ఫార్మసీ డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
మెడికల్ అసిస్టెంట్ (10+2) అభ్యర్థులకు – జులై 2 – 2025 నుండి జూలై 2 – 2029 మధ్య జన్మించి ఉండాలి.
మెడికల్ అసిస్టెంట్ (ఫార్మసీలో డిప్లొమా బిఎస్సి) గల అభ్యర్థులకు -జూలై 2 – 2022 నుండి జూలై 2 – 2027 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : 550/- రూపాయలు
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 25 – 2025న
వెబ్సైట్ : www.airmenselection.cdac.in