AIIMS ADMISSIONS – బీఎస్సీ మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు

Aiims admissions - బీఎస్సీ మెడికల్ కోర్సులలో అడ్మిషన్లు - bikki news

BIKKI NEWS (AUG. 31) : AIIMS MANGALAGIRI BSc admissions 2025. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి 2025–26 విద్యాసంవత్సరానికి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హీమటాలజీ & ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIIMS MANGALAGIRI BSc admissions 2025

నీట్‌ (NEET UG 2025) ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐఐఎంఎస్ అధికారులు తెలిపారు.

బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్సుకు 20 సీట్లు, బీఎస్సీ హీమటాలజీ & ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ కోర్సుకు 5 సీట్లు కేటాయించారు.

ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 సాయంత్రం 5 గంటల వరకు అని స్పష్టం చేశారు.

పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aiimsmangalagiri.edu.in ను సందర్శించాలని సూచించారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →