BIKKI NEWS (JAN. 05) : AADHAR SUPERVISOR and OPERATOR JOBS NOTIFICATION. సీఎస్సీ ఈ గవర్నెన్స్ సంస్థలో 282 సూపర్వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది.
AADHAR SUPERVISOR and OPERATOR JOBS NOTIFICATION
వీటిలో తెలంగాణ లో 11, ఆంధ్రప్రదేశ్ లో 4 ఖాళీలు కలవు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఖాళీలు కలవు.
అర్హతలు : ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
వయోపరిమితి : 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : career.csecloud.in/job-post/OTAz

