Sbi jobs - ఎస్బిఐ లో కాంట్రాక్టు జాబ్స్ - bikki news

SBI JOBS – ఎస్బిఐ లో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (DEC. 25) : SBI CONTRACT 1146 SCO JOBS NOTIFICATION. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు పద్ధతిలో 1146 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

SBI CONTRACT 1146 SCO JOBS NOTIFICATION

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

  • VP WEALTH – 582
  • AVP WEALTH – 237
  • CUSTOMER RELATION EXECUTIVE – 327

దరఖాస్తు ప్రక్రియ, గడువు : ఆన్‌లైన్ ద్వారా 2026 జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది.

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింకు : క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://bank.sbi/web/careers

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →